IPL 2019 : Virat Kohli Fined Rs 12 Lakh For Slow Over-Rate During KXIP vs RCB || Oneindia Telugu

2019-04-15 80

Royal Challengers Bangalore (RCB) captain Virat Kohli has been fined after his team maintained a slow over-rate during their Indian Premier League (IPL) match against the Kings XI Punjab (KXIP) here.As it was his team's first offence of the season under the IPL's Code of Conduct relating to minimum over-rate offences, Kohli was fined Rs 12 lakh on Saturday.
#ipl2019
#rcbvskxip
#royalchallengersbangalore
#kingsxipunjab
#cricket
#viratkohli
#ashwin
#abdevilliers

ఈ ఐపీఎల్‌ సీజన్-12లో ఎట్టకేలకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు బోణీ కొట్టింది. సీజన్-12లో ఆడిన 7 మ్యాచ్‌లలో.. ఆరు వరుస పరాజయాల తర్వాత తొలి విజయంను నమోదు చేసింది. దీంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందంలో మునిగితేలాడు. అయితే ఆ ఆనందం మాత్రం ఎక్కువ సేపు నిలవలేదు. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా కెప్టెన్ కోహ్లీకి జరిమానా పడింది.